తండ్రిని కడతేర్చిన తనయుడు
. . . రెండో పెళ్లి చేసుకునే విషయంలో తనయుడితో తండ్రి ఘర్షణ . . . ఇంటిని తగుల పెట్టేందుకు గ్యాస్ లీక్ కు యత్నం . . . గొడ్డలితో తలపై మోది హతమార్చిన వైనం ఎల్లారెడ్డి, బతుకమ్మ: భార్య , పిల్లలు ఉండగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు తండ్రి. తాను పెళ్లి చేసుకునేది ఖాయమని అడ్డుకుంటే ఊరుకునేది లేదని గ్యాస్ లీక్ చేసి ఇంటిని ఖాల్చీ బూడిద చేస్తానని భార్య పిల్లలతో గొడవ పడిన తండ్రి చివరికి కన్న కొడుకు...