కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

. . . సోదరుడి హత్య కేసులో రాజీకి  రాలేదని ఘాతుకం  పిట్లం, బతుకమ్మ : ఆస్తి తగాదాల విషయంలో తన సోదరుడిని హత్య చేసిన వ్యక్తి అ కేసులో తన తల్లి రాజీకి రాకపోవడంతో ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబెరా బేగం ( 60) కు నలుగురు కొడుకులు, ఒక కూతురు సంతానం కలరు. 2021 వ సంవత్సరంలో ఆమె రెండో కొడుకైన...