నల్లమట్టిలో అల్లుడి గిల్లుడు

 రెచ్చిపోతున్న నల్లమట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. తరలింపు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు శాఖల వారీగా మామూళ్ళు   నిజామాబాద్, బతుకమ్మ: నల్ల మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రైతుల పేరుతో అనుమతులు ఓ చోట తీసుకుని మరో చోట యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుల పేర్లపై కాంట్రాక్టర్లు నల్ల మట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. నల్లమట్టి వ్యాపారంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అల్లుడి వరుసయ్యే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అతగాడి అండ చూసుకుని నిబంధనలను గాలికొదిలేస్తున్న వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో...