అవమానించిందని అత్తను హత్య చేసిన అల్లుడు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తరుచూ దొంగ అంటూ, ఇంటికి రావొద్దని అవమానించిన అత్తను అల్లుడు హత్య చేశాడు. ఈ నెల 3న నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ ఆదివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి సమయంలో సారంగాపూర్ గ్రామంలో దుబ్బాక సాయమ్మను అల్లుడు లక్ష్మణ్ ముందుగా లేస్ తో ఉరి వేసి స్ప`హ తప్పిన...