రైతాంగ పోరాటం ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం

కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించింది జై జవాన్ జై కిసాన్ నినాదానికి బదులు జై అంబానీ, జై ఆదాని అని మోడీ అంటున్నారు ప్రెస్ క్లబ్ నుంచి గోనే రెడ్డి ఫంక్షన్ వరకు భారీ ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  రైతాంగ పోరాటం ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రైతులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర...