ఓట్ చోర్.. గద్దె చోడ్.. నినాదం గడప గడపకు తీసుకెళ్లాలి
ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూని చేస్తుంది నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాసాని చెరువు నుండి నిజాంసాగర్ కెనాల్ కు నీళ్లు విడుదల నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిందని రాహుల్ గాంధీ నిరూపించారని, ఓట్ చోర్.. గద్దె చోడ్.. నినాదంతో ప్రతి వాళ్లకు గడప గడపను తీసుకెళ్తామని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. భారతదేశ రాజ్యాంగం గొప్పదని, అనేకమంది మహనీయుల త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చిందని,...