తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది
రేవంత్ రెడ్డి ప్రభుత్వానివి 6 అబద్ధాలు- 66 మోసాలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయింది రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా ఎప్పుడు మహిళలకు ఇస్తా అన్న 2500, చదువుకున్న విద్యార్థులకు స్కూటీ, కళ్యాణ లక్మి కింద తులం బంగారం ఏమైనట్టు గృహజ్యోతి అమలు సరిగ్గా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పించన్ గాని, రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదు నిరుద్యోగులకు ఇస్తా అన్న 4000 నిరుద్యోగ భృతి ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ సందర్భంగా బీజేపీ జిల్లా...