ఆశించిన స్థాయిలో వర్షాలు పడని వైనం
జుక్కల్, బతుకమ్మ : వర్షాకాలం మొదలైందని ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నదమవుతున్నాడు. సోయా, పెసర, మినుముల సాగును ప్రారంభించారు. అయితే వర్షాలు పూర్తి స్థాయిలో పడడం లేదు. వ్యవసాయానికి సరిపడా వానలు కురవడం లేదు. దీంతో దిగాలుగా రైతన్న ఆకాశం వైపు చూస్తున్నాడు. మరోవైపు ప్రతిరోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. వరుణుడు రైతన్నపై కాస్తంత జాలి కూడా చూపడం లేదు. వర్షాలు బాగా పడినప్పుడే పంటలు వేసుకోవాలని, లేనియెడల భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారులు రైతన్నలకు సూచిస్తున్నారు. అయినా...