ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

  . . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను అర్బన్ పరిధిలో పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌ లు, బిఎల్ఎ సూపర్‌వైజర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నూడా చైర్మన్ కేశ వేణు, ఎస్ఆర్ అర్బన్ కోఆర్డినేటర్...