ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

  . . . ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోఆర్డినేటర్లు యాదయ్య, ధనలక్ష్మి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు...