ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం విజయవంతం చేయాలి
. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 100 శాతం విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష, అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్, తాడ్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఎ లు)...