ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి 100 శాతం పూర్తి చేయాలి
. . . భీంగల్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం . . . డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి భీంగల్, బతుకమ్మ : ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిందని గుర్తించిన ఆయన శుక్రవారం పట్టణాన్ని సందర్శించి...