ఎస్‌ఐఆర్‌ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌ (ఎస్.ఐ.ఆర్) కోసం ముందస్తుగా చేపడుతున్న సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ పూర్వ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ గురువారం నిజామాబాద్ సౌత్ తహసిల్దార్ కార్యాలయంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా చేపడుతూ, రెండు రోజులలో...