ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలి
. . . నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ . . . ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన కార్యక్రమం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ పరిధిలోని ఓటర్లు తమ ఓటరు వివరాలను సరిచూసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి లేదా నవీకరించుకోవడానికి ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర...