సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 24న నిర్వహించే కళాశాల సిల్వర్ జూబ్లికి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు విచ్చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడలో డిగ్రీ కళాశాల కోసం ఎంతో కృషి చేశానని, 1997లో జీవో రాగా.. 1998లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం...