సేవాదళ్ సంస్థను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి

  . . . రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్   హైదరాబాద్, బతుకమ్మ :   సేవాదళ్ సంస్థను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన పదాధికారులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ చేతుల...