పోలీసు శాఖలో చేసిన సేవలు మరువలేనివి

. . . పోలీసు కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని పోలీసు కమిషనర్ సాయిచైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ లో శనివారం వీఆర్ లో ఉన్న సర్కిల్ ఇన్స్ పెక్టర్ డి.ఎల్లయ్య గౌడ్,  సి.సి.ఆర్.బిలో ఉన్న ఎస్సై తాళ్ళ నర్సింలు, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఎల్.యాకుబ్ రెడ్డి శనివారం పదవి విరమణ " పొందారు. వీరికి పోలీసు...