దివంగత సీఎం వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయం
. . . మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ ఏర్గట్ల, బతుకమ్మ : రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం దివంగత వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్...