పోలీస్ లతో కలిసి  హోంగార్డులు చేస్తున్న సేవలు  వెలకట్టలేనివి

  . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హోంగార్డు అంటే కేవలం ఒక విభాగం కాదు అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు. మన దేశ సరిహద్దుల్లో సైన్యం తో పాటు  మన రాష్ట్రం లోపల పోలీసులు ,ఇతర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి చేస్తున్న సేవలు  వెలకట్టలేనిది అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. 63వ హోమ్ గార్డ్ రైసింగ్ డే కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు...