సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివి

  . . . తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివి అని ఎమ్మెల్యే పోచారం అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్స్ లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 287 వ అధికారిక జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం పాల్గొన్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని బంజారా సంఘం నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు...