ఎస్ఆర్ సర్వేను పూర్తి చేసిన వారి సేవలు అభినందనీయం
. . . నందిపేట్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం నందిపేట్, బతుకమ్మ : గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరు వివరాలను సేకరించి, బాధ్యతాయుతంగా ఎస్ఐఆర్ సర్వేను పూర్తి చేసిన బీఎల్‌ఓలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల సేవలు అభినందనీయమని నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం కొనియాడారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వేను విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలు, వీవోలు,...