శాంతి భద్రత పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
. . . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి సేవా పతకాలు అందచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...