లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

  . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్ ,బతుకమ్మ : బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభంకానున్న లయన్స్ జనరల్ ఆస్పత్రి ప్రజల ఆరోగ్య సేవలకు కొత్త దిక్సూచిగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని సందర్శించి నిర్మాణ పనులు, అందుబాటులో ఉండబోయే వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ప్రజలకు అందించబోయే వైద్య సౌకర్యాల...