హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సేవలు హర్షనీయం

  . . . ఎంపీడీవో బాల కిషన్   వేల్పూర్ బతుకమ్మ :   నేటి యువత కు హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆదర్శమని ఎంపీడీవో బాల కిషన్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కాంప్లెక్స్ లో మంగళవారం నిర్వహించిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సంజీవ్ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సేవా కార్యక్రమాలలో ముందుండాలని అసోసియేషన్ వారు చేస్తున్న సేవలను కొనాయాడారు. అనంతరం...