స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల సేవలు చిరస్మరణీయం

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ షహీద్ రాధాకిషన్ శిక్షా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కంటేశ్వర్ రైల్వే కమాన్ సమీపంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ రాధాకిషన్ మోదాని బలిదినోత్సవం, వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర...