ఆపద మిత్రుల సేవలు అద్భుతం
ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు.. మోర్తాడ్, బతుకమ్మ: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరగకుండా ఎలా కాపాడాలని ఆపద మిత్రులకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎటువంటి నష్టాలు జరగకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆపద మిత్రులు అద్భుత రీతిగా తమ విధులను నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ మండలం కు చెందిన ఆపద మిత్రుడు మహేష్ కుమార్ ధర్మోరా, పాలెం గ్రామాల మధ్యన ఉదృతంగా పాడుతున్న పెద్దవాగు దగ్గర...