ఉపాధ్యాయుల సేవలు మరవలేనివి

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బతుకమ్మ, నిజామాబాద్ :  ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో డా. పుప్పాల రవి సభాధ్యక్షతన ముఖ్య అతిథి గా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్న కార్యక్రమంలో 25 మంది జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు శాలువా, మెమెంటో తో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గా షబ్బీర్ అలీ...