సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : కుల మతాల వివక్ష లేకుండా సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం, సమ సమాజ స్థాపనే ద్యేయంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కృషి చేశారని,సర్వాయి పాపన్న సేవలు చరిత్రను నిలిచిపోతాయని మండల గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మండల గౌడ సంఘం నాయకులు, బహుజనులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ...