ఇందిరాగాంధీ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి
. . . జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళ్ళు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భారతదేశ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆమెను ప్రపంచం మొత్తం "భారత ఉక్కు మహిళ" అని పిలుస్తుంది అని, 1966లో భారత ప్రధానిగా...