నగర పారిశుధ్యంలో బల్ధియా కార్మీకుల సేవలు మరువలేనివి
నిజామాబాద్ సీటి, బతుకమ్మ: నగర పారిశుధ్యంలో నిజామాబాద్ బల్ధియా కార్మీకుల సేవలు మరువలేనివి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. బుదవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హి సేవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులకు, చెత్త వాహనాలు నడిపే డ్రైవర్స్, శానిటేషన్ పర్యవేక్షకులకు ప్రశంసా పత్రాలను నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి నగర మేయదర్...