రిజర్వేషన్ల గుట్టు కలెక్టర్లకే ఎరుక

ఖరారుకు నేడే చివరి రోజు బహిర్గతం చేయవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు ఆశవాహుల్లో అలజడి   నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎన్నికల నిర్వాహణపై సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ట్ర అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం ముందుగా రిజర్వేషన్ల ఖరారుకు సిద్దమైంది. ఈ నెల 23 నాటికి జడ్పీటీసీ, జడ్పీ చైర్ పర్సన్, జడ్పీ చైర్మన్,...