రెండో విడత పంచాయతీ పోరు షూరు

. . . పోద్ధున నుంచే ఒట్లు వేసెందుకు పోటేత్తిన జనం. . . మాక్ పోల్ తరువాత ప్రారంభమైన పోలింగ్    .. . కట్టుదిట్టమైన ఎర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం   నిజామాబాద్, బతుకమ్మ :     రెండో విడత పంచాయతి ఎన్నికలకు ఓట్లు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగాలు పోలింగ్ కోసం ఎర్పాటు చేశాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్  జరుగుతుండటంతో అభ్యర్ధులు ఓటర్లను రప్పించి ఓట్లు వేయించేందుకు కసరత్తు చేశారు. నిజామాబాద్...