పాపుల కోసం లోక రక్షకుడు జన్మించాడు 

 ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ పిట్లం :  పాపుల కొరకు లోక రక్షకుడు జన్మించాడని క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరుపుతారని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న చర్చ్ కొరకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.పిట్లం మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను భక్తులు నిర్వహించారు. అనంతరం ప్రార్థన మందిరంలో రెవెరెండ్ J జయరాజ్ క్రిస్మస్ యొక్క పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు జననం గురించి భక్తులకు వివరించారు. క్రైస్తవ మతము లోకం లో సంతరించి ప్రపంచవ్యాప్తంగా...