శ్రీరామ నామస్మరణతో మారుమోగిన సత్సంగ సదనం
శ్రీ రామ కోటీ స్థూపంలో లిఖిత రామకోటిని సమర్పించుకొని భక్తి ని చాటుకున్న భక్తులు ఎల్లారెడ్డి పేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సధనం శ్రీశ్రీశ్రీ సరస్వతీ గోవిందా రాజుల చారిటెబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో కార్తీక ఏకాదశీ సందర్బంగా శనివారం శ్రీరామ కోటి స్థూపానికి సత్సంగ సదనం అద్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి పత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు సంవత్సరం పొడువున రాసుకొని తెచ్చిన లిఖిత రామకోటీ ప్రతులను అందజేయగా లక్ష్మారెడ్డి రామకోటి స్థూపం లో సమర్పించారు. మొదట సత్సంగ సదనం...