మాట నిలబెట్టుకున్న సర్పంచ్
మోర్తాడ్, బతుకమ్మ : సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన 50 రోజుల్లో 8వ వార్డులో ఉన్న నీటి సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వార్డులో బోర్ వేయించి సమస్యను సర్పంచ్ విజయకుమార్ పరిష్కరించారు. నీటి సమస్యను తీర్చారు. తమ కాలనీలో నీటి సమస్య తీర్చడం కోసం బోర్ వేయించి మోటార్ బిగించడంతో స్థానిక ఎనిమిదవ వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామంలోని మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చలించడం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ...