సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చాలి

  . . . సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మూతపడిన ఎన్సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ని తెరిపించి బెల్లం కేంద్రం గా మార్చి ప్రభుత్వమే నడిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి నివాసంలో వారిని కలిసి మెమోరాండం ఇవ్వడమైనది. ఈ సందర్భంగా వారు...