సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి
. . . చెరకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మూతపడిన సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించి, రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని ఆధునీకరించి చక్కెరతో పాటు బెల్లం, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పించాలని కోరారు. గురువారం సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు...