మంజీరాను చెరబట్టిన ఇసుక మాఫీయా
. . . ఇసుక తరలింపునకు నదిలో కిలోమీటర్ల కొద్ది రోడ్డు . . . పగలు తవ్వకాలతో నది ఒడ్డున డంపింగ్... రాత్రి వేళ టిప్పర్ ల తో తరలింపు . . . సరి హద్దులు దాటుతున్న తెలంగాణ ఇసుక . . . ఇందిరమ్మ ఇండ్ల కోసం అని తవ్వకాలు... మహారాష్ట్రకు తరలింపు నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దుల్లోని మంజీరా నదిని ఇసుకాసురులు చెరబట్టారు. నదిని నిట్ట నిలువునా తవ్వేస్తున్నారు....