బాన్సువాడ కాంగ్రెస్ లో అదే లొల్లి..

పోచారం, ఏనుగు వర్గీయుల ఘర్షణ సమాచారం లేదని.. ఫ్లెక్సీలో ఫొటో లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన సెగ   బతుకమ్మ బాన్సువాడ : ఉమ్మడి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన యలమంచిలి శ్రీనివాస్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత జరిగిన తొలి సమావేశం రచ్చరచ్చైంది.  బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,...