ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి
. . . పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించాలి . . . టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ నాయకులు కామారెడ్డి, బతుకమ్మ : నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, టీజేఎస్ కామారెడ్డి...