గంజాయి విక్రయాలు అరికట్టాలి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గంజాయి విక్రయలు జోరుగా సాగుతున్నాయని.పోలీసులు వాటినీ అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు. శనివారం ఆర్మూర్ ఏసీపీ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.అనంతరం మీడియా తో ఆరెపల్లి సాయిలు మాట్లాడుతు. ఒక్కప్పుడు సినిమాల్లో మాత్రమే గంజాయి అంటే చూసేవాళ్ళమని కానీ ఇప్పుడు ఏకంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోనే కాకుండా మండలాలనుండి.పల్లెల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. వాటిని అరికట్టాలని యూవత, విద్యార్థులు,...