ఆశవర్కర్లకు వేతనం రూ.18 వేలకు పెంచాలి
. . . సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బీఆర్ టియు ఆధ్వర్యంలో నగరంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్న ఆశ వర్కర్ల సమ్మెకు సోమవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో...