జీతం మూరెడు.. పని బారెడు..

ఉద్యోగ భద్రత కరువు, ఇతర రాష్ట్రాల్లో పర్మనెంట్ కేంద్రం వాటా 60, రాష్ట్ర వాటా 40 గురుకులాల మాదిరే బోధన, వేతనాల్లో తేడా సౌకర్యాలకు నోచుకోకుండా ఏళ్లుగా వెట్టిచాకిరి  ఎస్ఎస్ఏ ఉద్యోగులు  సమ్మె మొదలెట్టి 20 రోజులాయే హైదరాబాద్, బతుకమ్మ:   సమగ్ర శిక్ష అభియాన్  సిబ్బందికి పని భారం ఎక్కువ,  వేతనం తక్కువ ఉంది.  కేంద్రం వాటాగా 60 శాతం నిధులు ఇవ్వగా రాష్ట్రం 40 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే 60 శాతంలోనూ సగం రాష్ట్రం కోత విధిస్తుండడంతో  ఏళ్లుగా పని...