పెరుగుతున్న రద్దీ కోసమే సైదాబాద్, మూసారాంబాగ్ ప్రాజెక్టులు

  . . . రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్   హైదరాబాద్, బతుకమ్మ :   నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో కీలక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వంతెన పనులను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని...