ఎల్లారెడ్డిలో కదం తొక్కిన కాషాయ దండు

- స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం తెలిపిన హిందువులు ఎల్లారెడ్డి, బతుకమ్మ : హిందూ  దేవతలపై జరుగుతున్న దాడులకు నిరసన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో హిందువులు నిర్వహించి తలపెట్టిన బంద్ బుధవారం విజయవంతమైంది.ఉదయం నుంచి హిందువులందరూ తమ దుకాణాలను బందు చేయగా పోచమ్మ ఆలయం నుంచి హిందువులందరూ కలిసి బస్టాండ్ గాంధీ చౌక్ శివాజీ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ లో మానవహారం నిర్వహించారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ దేవి దేవతల పై దాడులు చేస్తున్న వారిని...