చిన్నారుల భద్రతే లక్ష్యం
. . . మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ బాన్సువాడ, బతుకమ్మ : చిన్నారుల భద్రతే తమ ముఖ్య లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్రవాహనదారులపై కుక్కలు ఇప్పటికీ 12 మందిపై దాడి చేసిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్...