అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

  . . . తెలంగాణ విద్యార్ధి పరిషత్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి నీటితో అభిషేకం చేసి, పూలమాలలు సమర్పించి, పుష్పాంజలి ఘటిస్తూ తెలంగాణ...