పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
. . . సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ . . . అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం . . . కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతానికి కృషి . . . విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ ఇలా...