అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ఎఫ్ డి ఓ సుధాకర్ రావు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ :  జాతి సంపద అయిన అటవీ ని రక్షించేందుకు తమ ప్రాణాలను ఓ డ్డీన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగాలను మరువలేనివని నిజామాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అధికారులు సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ మాట్లాడుతూ అటవీ...