పోలీస్ అమరుల త్యాగాలు స్మరించుకోవాలి

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం కామారెడ్డిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు, కఠినతరమైన విధులను ప్రతి ఒక్కరికీ తెలియజేశాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీ పొందుర్తి – కామారెడ్డి ఎంట్రెన్స్ నుంచి ప్రారంభమై జీఆర్ కాలనీ,...